టాటా చెప్పిన కన్నడ బ్యూటీ

టాటా చెప్పిన కన్నడ బ్యూటీ : ఈవారం బిగ్ బాస్ చాలా ఉత్కంఠంగా ఉండబోతోంది. బిగ్ బాస్ ఎలిమినేషన్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎవరైతే ఇంటి నుండి బయటకు వెళ్లారో వాళ్లే వచ్చి ఎలిమినేట్ చేయడం చాలా బాగుంది.

నిఖిల్ ,నబీల్, యశ్మీ, పృథ్వి, ప్రేరణ ఈవారం ఈ ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు.

డైలీ అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి

వచ్చిన హౌస్ మేట్స్ అందరూ మన కన్నడ బ్యూటీని నామినేషన్ చేయడం జరిగింది. అందరూ నిఖిల్ తో ఉన్న విషయాన్ని గ్రూప్ ఇజం గురించి చెప్పి మన కన్నడ బ్యూటీ తాట తీశారు. బిగ్బాస్ సీజన్ 8 లో గత కొన్ని వారాలుగా తెలుగు వాళ్ళని ఎలిమినేట్ చేస్తూ ఉన్నారు.

అసలు వీళ్ళందరూ ఎమోషనల్ గా ఆడుతున్నారా లేక గ్రూప్ గేమ్ ఆడుతున్నారా అనే విషయం వాళ్ళకే తెలియట్లేదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి.

ఎప్పుడైతే బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చారో అప్పటి నుండి గేమ్ కొంచెం చేంజ్ అయింది ఎందుకంటే వాళ్లు ఇచ్చిన సజెషన్స్ ఎవరితో ఎలా ఉండాలో బయట జనాలు ఎలా తీసుకుంటున్నారో చెప్పారు.సో ఇవి కూడా దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క గేమ్ ప్లే ఉంది.
సో ఇవి కూడా దృష్టిలో పెట్టుకుని ఒక్కొక్క గేమ్ ప్లే ఉంది.

టాటా చెప్పిన కన్నడ బ్యూటీ

టాటా చెప్పిన కన్నడ బ్యూటీ

యష్మి మొదటినుంచి చాలా నమ్మకం పెట్టుకుంది తన కన్నడ బ్యాచ్ మీద. పాపం ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క వెన్ను పోటు లాగా తనని దూరం చేస్తున్నారని కోపం తెచ్చుకుంటోంది. ఎక్కువగా గ్రూప్ గేమ్స్ లో బాగా విన్ అయ్యేది టీమ్ సపోర్ట్ తో, ఇప్పుడు సింగిల్ గా ఆడే సరికి
ట్రై చేస్తోంది కానీ తన వల్ల అవ్వట్లేదు.

అయితే ఈ వారం నామినేషన్ చాలా భిన్నంగా జరిగింది. ఎలిమినేట్ అయిన నైనిక, ఆదిత్య మరియు శేఖర్ భాష, బేబక్క వీళ్ళ నలుగురు మన కన్నడ బ్యూటీ గ్రూప్ గేమ్ ని బట్టబయలు చేశారు. ఇది ఇలా ఉండగా నబీల్ మినహా మిగిలిన నలుగురు కన్నడ కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండడం ఈ వారం హిట్ మూమెంట్ ఆఫ్ బిగ్ బాస్ అని చెప్పవచ్చు.

నబీల్, నిఖిల్, పృధ్వి, యష్మీ , ప్రేరణ ఈ ఐదుగురు ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకున్నారు అయితే నలుగురు కన్నడ బ్యాచ్ నామినేషన్ లోకి రావడంతో ఖచ్చితంగా వారి నలుగురిలో ఎలిమినేషన్ ఉంటుందని అంతా అనుకున్నారు. ఎందుకంటే టాప్ 5లో ఐదుగురు కంటెస్టెంట్స్ మాత్రమే ఉండాలి కచ్చితంగా డబల్ ఎలిమినేషన్ అనేది ముఖ్యం. ఈవారం డబల్ ఎలిమినేషన్ కాకుండా సింగిల్ ఎలిమినేషన్ తో సరిపెట్టారు. అయితే బిగ్ బాస్ ఏ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడో తెలీదు గానీ ఈ ఎనిమిది మందిని ఫైనల్ లో పెడతాడా లేక ఒకేసారి చివర్లో ఎలిమినేట్ చేస్తాడా అనేది వేచి చూడాలి.

మొత్తానికి కన్నడ బ్యూటీ సూట్ కేస్ సర్దుకుంది.

Leave a Comment