INTER అయితే చాలు 25K జీతం| వరంగల్ NIT లో జాబ్స్

INTER అయితే చాలు 25K జీతం వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) లో ల్యాబ్ అసిస్టెంట్, మరియు ఇతర విభాగాలలో కాంట్రాక్టు బేసిస్ మీద పోస్టులకు ప్రకటన విడుదల చేసింది.
ఈ పోస్టులకు ఇంటర్, డిగ్రీ, పిజి చేసిన అభ్యర్థులు ఆన్లైన్ పద్ధతిలో అప్లై చేసుకోవచ్చు.తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్ కి Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి మరియు ఉద్యోగ పూర్తి వివరాలు ఈ కింద ఇస్తున్నాము పూర్తిగా చదువుకుని దరఖాస్తు చేసుకోగలరు.

Opening and Closing Dates for Application

Apply చేసుకోవడానికి ప్రారంభ తేదీ:

30-11-2024

Apply చేసుకోవడానికి చివరి తేదీ:

07-01-2025

INTER అయితే చాలు 25K జీతం

INTER అయితే చాలు 25K జీతం

Application Fee
  • UR/OBC/EWS అభ్యర్థులకు : ₹.1000/-
  • Group A పోస్టులకు : ₹.500/-
  • SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు: NIL

పోస్ట్ వివరాలు

Post NameGroupAge LimitNo. of PostsMethod of RecruitmentQualification
Principal Scientific/ Technical OfficeA56 years3Direct RecruitmentB.E./ B.Tech. or M.Sc./ MCA Degree (Relevant Field)
Principal Students Activity and Sports
(SAS) Officer
A56 years1Direct Recruitment
PG, Physical Education/ Sports Science (CGPA/ UGC)

Deputy RegistrarA56 years1Deputation (ISTC)

PG (CGPA / UGC )

Executive Engineer (Civil)A56 years1Deputation (ISTC)

PG (CGPA / UGC )

Assistant RegistrarA56 years1Deputation (ISTC)

PG (CGPA / UGC )

Assistant EngineerB56 years3Deputation (ISTC)Diploma/ B.E./ B.Tech (Civil /Electrical Engineering)

SuperintendentB30 years5Direct RecruitmentDegree/PG

Junior EngineerB30 years3Direct RecruitmentDiploma/ B.E./ B.Tech (Civil /Electrical Engineering)

Library & Information AssistantB30 years1Direct RecruitmentDegree (Science/ Arts/ Commerce/Library and Information Science)

Students Activity and Sports (SAS)
Assistan
B30 years1Direct Recruitment

Degree (Physical Education)

Senior AssistantC33 years8Direct RecruitmentSenior secondary (10+2) minimum typing speed of 35
w.p.m
Junior AssistantC33 years5Direct RecruitmentSenior secondary (10+2) minimum typing speed of 35
w.p.m
Office AttendantC27 years10Direct Recruitment
Senior secondary (10+2)

Lab AttendantC27 years13Direct Recruitment
Senior secondary (10+2)

ఆసక్తిగల అభ్యర్థులు కింద ఉన్న Official లింక్స్ క్లిక్ చేసి Apply చేసుకోగలరు.

Apply Online – CLICK HERE

Notification – CLICK HERE

డైలీ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.

Teleram

FAQs

1. ఈ జాబ్ అప్లై చేయడానికి చివరి తేదీ ఎప్పుడు?

Ans. జనవరి 7 2025.

2. వరంగల్ NIT లో వివిధ పోస్టులకు అర్హత ఏమిటి?

Ans. 10+2/ Diploma/ Degree/ PG (Relevant Discipline).

3. ఉద్యోగ భర్తీలకు వరంగల్ NIT లో మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి?

Ans. మొత్తం 56 పోస్టులు.

4. ఈ Jobs అప్లై చేయడానికి అప్లికేషన్ Fee ఎంత?

Ans. UR/OBC/EWS అభ్యర్థులకు : ₹.1000/-

Group A పోస్టులకు : ₹.500/-

SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు: NIL

5. వరంగల్ NIT లో అప్లికేషన్ ఫీజ్ పే చేసి అప్లై చేయడానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి?

Ans. ఆన్లైన్ ద్వారా.

డైలీ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.

Leave a Comment