NLC లో 588 జాబ్స్ భారీ ఉద్యోగాలు
NLC ఇండియా లిమిటెడ్, బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని “నవరత్న” ప్రభుత్వ రంగ సంస్థ, డిప్లమా మరియు ఇంజనీరింగ్ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థుల నుండి అప్రెంటిస్ విభాగంలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1 Mechanical Engineering
2 Electrical Engineering
3 Civil Engineering
4 Instrumentation Engineering
5 Chemical Engineering
6 Mining Engineering
7 Computer Science Engineering
8 Electronics & Communication Engineering
9 Nursing
అర్హత:
2020, 2021, 2022, 2023, 2024 లలో అభ్యర్థులు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ చేసి ఉండాలి.
అభ్యర్థులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ మరియు యూనియన్ టెర్రిటరీస్ ఆఫ్ పాండిచ్చేరి & లక్షద్వీప్ వారే అర్హులు.
అప్లై విధానం:
ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి
ఎంపిక విధానం:
అభ్యర్థుల యొక్క మెరిట్ స్కోర్ చూసి ఎంపిక చేస్తారు.
అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 09-12-2024 by 10.00 AM
అప్లై చేసుకోవడానికి చివరి తేదీ: 23-12-2024 by 5.00 PM